Skip to main content

CSL Recruitment 2023: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 30 ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Executive Trainee Posts in Cochin Shipyard Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 30
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ, ఐటీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/సీఏ/ఐసీఏఐ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,09,342 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష/గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.07.2023.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/

చ‌ద‌వండి: BEL Recruitment 2023: బెల్‌ బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories