Skip to main content

BEL Recruitment 2023: బెల్‌ బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Bengaluru Jobs 2023 - Apply for 23 Project Engineer Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 23
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌/టెలికమ్యూనికేషన్‌/ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌-టెలికమ్యూనికేషన్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎం(హెచ్‌ఆర్‌/ఎన్‌ఎస్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహళ్లి పోస్ట్, బెంగళూరు-560013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 12.07.2023.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: MPA Recruitment 2023: మర్మగావ్‌ పోర్ట్‌ అథారిటీ, గోవాలో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories