ITI Apprentice Posts: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 51 ఐటీఐ అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 51
ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్), డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్), కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్(హిందీ).
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
వయసు: 04.10.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.10.2023.
వెబ్‌సైట్: https://www.nhpcindia.com/
చదవండి: ECIL Hyderabad Recruitment 2023: 484 ట్రేడ్ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |