ISP Nashik Recruitment 2023: ఇండియా సెక్యూరిటీ ప్రెస్, నాసిక్ రోడ్‌లో 108 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 108
పోస్టుల వివరాలు: వెల్ఫేర్ ఆఫీసర్–01, జూనియర్ టెక్నీషియన్(టెక్నికల్)–41, జూనియర్ టెక్నీషియన్(కంట్రోల్)–41, జూనియర్ టెక్నీషియన్(స్టూడియో)–04, జూనియర్ టెక్నీషియన్(స్టోర్)–04, జూనియర్ టెక్నీషియన్(సీఎస్‌డీ)–05, జూనియర్ టెక్నీషియన్(టర్నర్)–01, జూనియర్ టెక్నీషియన్(మెషినిస్ట్ గ్రైండర్)–01, జూనియర్ టెక్నీషియన్(వెల్డర్)–01, జూనియర్ టెక్నీషియన్(ఫిట్టర్)–04, జూనియర్ టెక్నీషియన్(ఎలక్ట్రికల్)–02, జూనియర్ టెక్నీషియన్(ఎలక్ట్రానిక్)–03.
అర్హత
వెల్ఫేర్ ఆఫీసర్: డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్ల పోస్ట్–క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,740 నుంచి రూ.1,03,000 చెల్లిస్తారు.
జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18,780 నుంచి రూ.67,390 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.
వెబ్‌సైట్: https://ispnasik.spmcil.com/
చదవండి: NITTTR Recruitment 2023: ఎన్‌ఐటీటీటీఆర్, చెన్నైలో గ్రూప్ సీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 31,2023 |
Experience | 2 year |
For more details, | Click here |