IRCON Recruitment 2022: ఐఐఎల్, న్యూఢిల్లీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు వేతనం..
న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా(హెచ్‌ఆర్/పర్సనల్/ఐఆర్ /పీఎం2-ఐఆర్) ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 01.09.2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.09.2022
హార్డ్‌కాపీ దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: 03.10.2022
వెబ్‌సైట్: https://www.ircon.org/
చదవండి: NIT Warangal Recruitment 2022: నిట్, వరంగల్‌లో హాస్టల్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | September 30,2022 |
Experience | 1 year |
For more details, | Click here |