NLC Recruitment: ఎన్‌ఎల్‌సీలో ఇండస్ట్రియల్ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీ).. వివిధ యూనిట్లలో ఇండస్ట్రియల్ ట్రెయినీ(ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 56
అర్హత: సీఏ(ఇంటర్మీడియట్)/సీఎంఏ(ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.11.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.11.2021
వెబ్‌సైట్: https://www.nlcindia.in
చదవండి: FCI Recruitment: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 380 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | 12TH |
Last Date | November 22,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |