Skip to main content

India Post Recruitment: ఇండియా పోస్ట్, ముంబైలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

India Post Mumbai Recruitment

ముంబైలోని ఇండియా పోస్ట్‌ స్కిల్డ్‌ ఆర్టిసన్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
విభాగాలు: జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్, గ్రూప్‌ సీ, నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టేరియల్‌.
ట్రేడులు: మెకానిక్, ఎలక్ట్రీషియన్, టైర్‌మెన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎనిమిదో తరగతి/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పోస్టును అనుసరించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ మేనేజర్‌(జేఏజీ), మెయిల్‌ మోటార్‌ సర్వీస్, 134–అ, సుదమ్‌కలు ఎహైర్‌ మార్గ్, వోర్లీ, ముంబై–400018 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.05.2022

వెబ్‌సైట్‌: http://www.indiapost.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date May 09,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories