Skip to main content

IIT-Roorkee Recruitment 2023: ఐఐటీ రూర్కీలో 78 గ్రూప్‌ బి, సి పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

రూర్కీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీఆర్‌).. గ్రూప్‌ బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT-Roorkee Recruitment 2023 for 78 Group-B & C posts

మొత్తం పోస్టుల సంఖ్య: 78
పోస్టుల వివరాలు: జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌-10, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌-02, అసిస్టెంట్‌ సేఫ్టీ ఆఫీసర్‌-01, జూనియర్‌ టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌-01, కోచ్‌-02, స్టాఫ్‌ నర్స్‌-02, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ (పాథాలజీ)-01, జూనియర్‌ సూపరింటెండెంట్‌-12, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌-23, డ్రైవర్‌ గ్రేడ్‌2-01, జూనియర్‌ అసిస్టెంట్‌-23.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 13.08.2023 నాటికి గ్రూప్‌ సి పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, గ్రూప్‌ బి పోస్టులకు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, సెకండ్‌ లెవల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.08.2023.

వెబ్‌సైట్‌: http://www.iitr.ac.in/

చ‌ద‌వండి: Airport Authority of India Recruitment 2023: 342 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date August 13,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories