Skip to main content

IIT Mandi Recruitment 2023: ఐఐటీ మండీలో జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులు

మండీ(హిమాచల్‌ప్రదేశ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ మండీ).. జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Mandi Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌/స్కిల్‌/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.04.2023.

వెబ్‌సైట్‌: https://www.iitmandi.ac.in/

చ‌ద‌వండి: UCIL Recruitment 2023: యూసీఐఎల్, జార్ఖండ్‌లో ఫోర్‌మెన్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 21,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories