Skip to main content

Young Professional Posts: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

IIMR Hyderabad Recruitment 2022 for Young Professional Posts

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్‌1–01, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–05.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ(ప్లాంట్‌ బ్రీడింగ్‌/జెనెటిక్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌) లేదా ఎంఎస్సీ (బోటనీ) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ తేది: 06.08.2022
వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://millets.res.in/

 

చ‌ద‌వండి: WII Recruitment 2022: డబ్ల్యూఐఐ, డెహ్రాడూన్‌లో 45 పోస్టులు.. నెలకు రూ.56,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 06,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories