IIAC Recruitment 2023: ఐఐఏసీ, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్-01, డిప్యూటీ రిజిస్ట్రార్-01, కౌన్సిల్-02, అసిస్టెంట్ రిజిస్ట్రార్-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్(అకౌంట్స్)-01, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-01, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(అకౌంట్స్)-01, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-01.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 16 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 నుంచి 65 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్, ప్లాట్ నెం.06, వసంత్ కుంజ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ-110070 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.03.2022
వెబ్‌సైట్: http://www.indiaiac.org/
చదవండి: IIAP Recruitment 2023: ఐఐఏపీ, బెంగళూరులో వివిధ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 15,2023 |
Experience | 2 year |
For more details, | Click here |