Skip to main content

IFFCO Recruitment 2023: ఐఎఫ్‌ఎఫ్‌సీఓ, న్యూఢిల్లీలో అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టులు

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌(ఐఎఫ్‌ఎఫ్‌సీఓ), అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IFFCO Recruitment 2023 for Agriculture Graduate Trainee Posts

అర్హత: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్‌) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్‌ 2023 నాటికి చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది శిక్షణ అందిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.33,000 స్టైపెండ్‌ అందుతుంది. రూ.37,000 నుంచి రూ.70,000 జీతంతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, ఫైనల్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.10.2023

వెబ్‌సైట్‌: https://www.iffco.in/

చ‌ద‌వండి: 3115 Railway Jobs: ఈస్ట్రన్‌ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్‌లు ఖాళీ‌లు .. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories