IFFCO Recruitment 2022: ఇఫ్కో, న్యూఢిల్లీలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో).. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ(ఏజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: నాలుగేళ్ల బీఎస్సీ(అగ్రికల్చర్) ఫుల్‌టైం రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మే 2022లో వెలువడే చివరి సెమిస్టర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 తర్వాత బీఎస్సీ(అగ్రికల్చర్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 2022 ఫిబ్రవరి 01 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: ట్రెయినింగ్ పీరియడ్‌లో నెలకు రూ.33,300 స్టైపెండ్ అందజేస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు నెలకు రూ.37,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ,ఫైనల్ టెస్ట్),పర్సనల్ ఇంటర్వ్యూ,మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.04.2022
వెబ్‌సైట్: https://agt.iffco.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |