Skip to main content

ICSI Recruitment 2023: ఐసీఎస్‌ఐ, న్యూఢిల్లీలో 23 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vacancy Announcement,ICSI Recruitment 2023 for Executive & Consultant Vacancies ,Career Opportunities

మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్, సీనియర్‌ కన్సల్టెంట్‌.
విభాగాలు: ఐటీ, ఆపరేషన్స్, అకడమిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 65 ఏళ్లు ఉండాలి.

వేతనం
ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌: నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 చెల్లిస్తారు.
సీనియర్‌ కన్సల్టెంట్‌: ఏటా రూ.9,00,000 నుంచి రూ.18,00,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.09.2023.

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/

చ‌ద‌వండి: ECIL Hyderabad Recruitment 2023: 39 మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories