Skip to main content

Young Professional Jobs: ఐకార్‌–ఐఐవోపీఆర్, పెదవేగిలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

ICAR-IIOPR Recruitment 2022 for Young Professional Jobs

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలోని ఐసీఏఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకిద దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీఎస్సీ(బీజెడ్‌సీ/ఎంపీసీ), డిప్లొమా(అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్వ్యూ తేది: 05.08.2022
వేదిక: ఐసీఏఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆయి ల్‌ పామ్‌ రీసెర్చ్,పెదవేగి,పశ్చిమగోదావరి జిల్లా.

వెబ్‌సైట్‌: https://iiopr.icar.gov.in/

 

చ‌ద‌వండి: Young Professional Posts: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date August 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories