Apprentice Jobs: డీవోపీ, న్యూఢిల్లీలో 44 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
న్యూఢిల్లీలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్‌కి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రింటింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 44
ఖాళీల వివరాలు: ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్–18, ప్లేట్ మేకర్(లిథోగ్రాఫిక్)–02, బుక్ బైండర్–24.
అర్హత: అప్రెంటిస్‌లను అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 14ఏళ్లకు తగ్గకుండా ఉండాలి.
స్టైపెండ్: అప్రెంటిస్‌లను అనుసరించి నెలకు రూ.5000, రూ.6000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీసర్ ఇన్‌ఛార్జ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్, మింటో రోడ్, న్యూఢిల్లీ–110002 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://www.dop.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Experience | 1 year |
For more details, | Click here |