Skip to main content

GHMC Recruitment 2023: జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ghmc jobs in hyderabad 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌–01, చీఫ్‌ డేటా ఆఫీసర్‌–01, నాలెడ్జ్‌ కమ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌–06.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.

వెబ్‌సైట్‌: https://ghmc.gov.in/

చ‌ద‌వండి: EMRS Recruitment 2023: ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల్లో 4062 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 15,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories