Skip to main content

FCI New Delhi Recruitment: 113 మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

FCI Recruitment

న్యూఢిల్లీలోని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా'(ఎఫ్‌సీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 113
జోన్ల వారీగా ఖాళీలు: నార్త్‌ జోన్‌38, సౌత్‌ జోన్‌16, వెస్ట్‌ జోన్‌20, ఈస్ట్‌ జోన్‌21, నార్త్‌ ఈస్ట్‌ జోన్‌18.
విభాగాలు: జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్, హిందీ.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్, బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఐసీఏఐ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.14,0000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ఫేజ్‌1, ఫేజ్‌2 పరీక్షలు), ఇంటర్వ్యూ, ట్రెయినింగ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు (ఫేజ్‌1): నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 27.08.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.09.2022
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: డిసెంబర్, 2022

వెబ్‌సైట్‌: https://fci.gov.in

 

చ‌ద‌వండి: SVNIRTAR Recruitment 2022: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్, ఒడిశాలో 59 పోస్టులు.. నెలకు రూ.67,700 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories