Skip to main content

DPSDAE Recruitment 2023: డీపీఎస్‌డీఏఈ, ముంబైలో 65 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ పర్చేజ్‌ అండ్‌ స్టోర్స్‌.. దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్‌ యూనిట్లలో జూనియర్‌ పర్చేజ్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ స్టోర్‌ కీపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DPSDAE Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 65
అర్హత: కనీసం 60శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా(మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్, డిస్క్రిప్టివ్‌ టైప్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.
ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షల తేదీలు: జూన్‌ రెండో వారం.

వెబ్‌సైట్‌: https://www.dpsdae.gov.in/

చ‌ద‌వండి: IRDAI Recruitment 2023: ఐఆర్‌డీఏఐ, హైదరాబాద్‌లో 45 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories