Skip to main content

DOT Recruitment 2022: డీఓటీ, న్యూఢిల్లీలో 25 ఇంటర్న్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

DOT Recruitment 2022

న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌కు చెందిన టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ సెంటర్‌ 'టెక్‌ ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌' ఇంటర్న్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ /పీజీ(ఎలక్ట్రానిక్స్‌ /కమ్యూనికేషన్స్‌ /టెలికమ్యూనికేషన్‌/ రేడియో /ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ /కంప్యూటర్స్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రాంతీయ కార్యాలయాలకు పంపాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

వెబ్‌సైట్‌: https://dot.gov.in/

చ‌ద‌వండి: Prasar Bharati Recruitment 2022: దూరదర్శన్‌ కేంద్రం, భువనేశ్వర్‌లో 36 పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories