Skip to main content

Government of India Press Recruitment: డీఓపీ, న్యూఢిల్లీలో 44 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

Directorate of Printing

న్యూఢిల్లీలో గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రెస్‌కి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్ ప్రింటింగ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 44
ఖాళీల వివరాలు: ఆఫ్‌సెట్‌ మెషిన్‌ మైండర్‌–18, ప్లేట్‌ మేకర్‌(లిథోగ్రాఫిక్‌)–2, బుక్‌ బైండర్‌–24.
అర్హత: అప్రెంటిస్‌లను అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 14 ఏళ్లకు తగ్గకుండా ఉండాలి.
స్టైపెండ్‌: అప్రెంటిస్‌లను అనుసరించి నెలకు రూ.5000, రూ.6000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీసర్‌ ఇంచార్జ్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రెస్, మింటో రోడ్, న్యూఢిల్లీ–110002 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://dop.nic.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date May 16,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories