Skip to main content

IMSC Recruitment 2023: ఐఎంఎస్సీ, చెన్నైలో డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

చెన్నై తారామణిలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌(ఐఎంఎస్సీ).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vacancy Alert  Deputy Controller of Accounts Position  Deputy Controller of Accounts Jobs in IMSC, Chennai   IMSC Chennai Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.12.2023.

వెబ్‌సైట్‌: https://www.imsc.res.in/

చ‌ద‌వండి: Apprentice Jobs: వైజాగ్‌ నావల్‌ డాక్‌యార్డ్‌లో 275 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా‌..

Qualification GRADUATE
Last Date December 10,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories