AVNL Recruitment 2023: ఏవీఎన్‌ఎల్, చెన్నైలో కన్సల్టెంట్ పోస్టులు
Sakshi Education
చెన్నైలోని ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్‌ఎల్).. కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: ప్రొడక్షన్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, ఆర్ అండ్ డీ, మార్కెటింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో సంస్థ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.
వేతనం: నెలకు రూ1.1 లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన విడుదల అయిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://www.avnl.co.in/
చదవండి: IGCAR Recruitment 2023: ఐజీసీఏఆర్, కల్పక్కంలో 100 పోస్టులు.. నెలకు రూ.31,000 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Experience | Fresher job |
For more details, | Click here |