Coffee Board Recruitment 2022: కాఫీ బోర్డు, బెంగళూరులో బరిస్తా ట్రైనర్ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
బెంగళూరులోని కాఫీ బోర్డు తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన బరిస్తా ట్రైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు బరిస్తాగా రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డివిజనల్ హెడ్, కాఫీ క్వాలిటీ,కాఫీ బోర్డ్,నెం.1,డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ వీధి,బెంగళూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 21.11.2022
వెబ్‌సైట్: https://www.indiacoffee.org/
చదవండి: WCL Recruitment 2022: 900 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | November 21,2022 |
Experience | 2 year |
For more details, | Click here |