WCL Recruitment 2022: 900 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం ఖాళీల సంఖ్య: 900
ఖాళీల వివరాలు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్-840, సెక్యూరిటీ గార్డ్-60.
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: ట్రేడులు: కంప్యూటర్ ఆపరేటర్-ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, వైర్‌మ్యాన్, సర్వేయర్, మెకానిక్ డీజిల్, మేసన్(బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్), డ్రాఫ్ట్స్‌మన్(సివిల్), మెషినిస్ట్, టర్నర్, పంప్ ఆపరేటర్-మెకానిక్.
డబ్ల్యూసీఫీ ప్రాంతాలు: బల్లార్‌పూర్, చంద్రాపూర్, వాణి నార్త్, వాణి, మజ్రీ, ఉమ్రేర్, నాగ్‌పుర్, పెంచ్, కన్హన్, పఠాఖేరా, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్(నాగ్‌పూర్).
అర్హత: పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: రూ.7700 నుంచి రూ.8050(ఫ్రెషర్లకు రూ.6000).
ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.11.2022
వెబ్‌సైట్: http://www.westerncoal.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | November 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |