Skip to main content

Cochin Shipyard Recruitment 2022: 330 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Cochin Shipyard Recruitment 2022 for Workmen Jobs

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(సీఎస్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన వర్క్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 330
పోస్టుల వివరాలు: ఫ్యాబ్రికేషన్‌ అసిస్టెంట్‌లు–124, ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్‌లు–206.
విభాగాలు: షీట్‌ మెటల్‌ వర్కర్లు, మెకానిక్‌ డీజిల్, ప్లంబర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌) తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 15.07.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.07.2022

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in

చ‌ద‌వండి: BRO Recruitment 2022: పదో తరగతి, ఇంట‌ర్‌ అర్హత‌తో 1178 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 15,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories