Skip to main content

BRO Recruitment 2022: పదో తరగతి, ఇంట‌ర్‌ అర్హత‌తో 1178 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

BRO Recruitment 2022 for 1178 Multi Skilled Worker Jobs

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1178
పోస్టుల వివరాలు: మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(మాసన్‌)–147, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(నర్సింగ్‌ అసిస్టెంట్‌)–155, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌–377, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌)–499.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్‌ కోర్సులతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(మాసన్, నర్సింగ్‌ అసిస్టెంట్‌)పోస్టులకు 2022, జూలై 22, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌) పోస్టులకు 2022, జూలై 11.

వెబ్‌సైట్‌: http://www.bro.gov.in/

చ‌ద‌వండి: BARC Recruitment 2022: పదో తరగతి అర్హత‌తో 89 గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 22,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories