cochin shipyard recruitment 2022: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 261 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 261
పోస్టుల వివరాలు: సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్‌మెన్లు–16, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌లు–05, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌లు–02, స్టోర్ కీపర్–04, జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్‌లు–02, అసిస్టెంట్‌లు–07, వెల్డర్ కమ్ ఫిట్టర్–206, ఫిట్టర్–16, షిప్‌రైట్ ఉడ్–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 06.06.2022 నాటికి 35ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ ఆన్‌లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.06.2022
వెబ్‌సైట్: https://cochinshipyard.in
చదవండి: Trade Apprentice Jobs: ఐసీఎంఆర్–ఎన్‌ఐవీ, పుణెలో అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 06,2022 |
Experience | 2 year |
For more details, | Click here |