CMAT Recruitment: సీమెట్, కేరళలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
కేరళలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(సీమెట్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు
ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్: పీహెచ్‌డీ(కెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్/ఫిజిక్స్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.49,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసిస్టెంట్: కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ /మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 26 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ మేనేజర్లు: మాస్టర్స్ డిగ్రీ/డాక్టోరల్ డిగ్రీ(కెమిస్ట్రీ/ఫిజిక్స్/మెటీరియల్ సైన్స్/ఎలక్ట్రానిక్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 55ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, షార్‌నర్‌రోడ్, అంతని, ములన్‌కున్నతుకవు పీఓ, త్రిశూర్–680581, కేరళ.
దరఖాస్తులకు చివరితేది: 14.03.2022
వెబ్‌సైట్: https://cmet.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | March 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |