Skip to main content

CUK Recruitment 2023: సెంట్రల్‌ యూనివర్శిటీలో 77 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

కర్ణాటకలోని సెంట్రల్‌ యూనివర్శిటీ.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Central University of Karnataka

మొత్తం పోస్టుల సంఖ్య: 77
పోస్టుల వివరాలు: ఫైనాన్స్‌ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఇంజనీర్, అసిస్టెంట్, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, మెడికల్‌ ఆఫీసర్, సెక్షన్‌ ఆఫీసర్, టెక్నికల్‌ అసిస్టెంట్, యూడీసీ, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/10+2/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఎంబీబీఎస్‌/బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 నుంచి 57 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌/వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, సెంట్రల్‌ యూనివర్శిటీ, కర్ణాటక, కండగంచి, అలంద్‌రోడ్, కలబురగి–585367 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 23.01.2023.

వెబ్‌సైట్‌: https://www.cuk.ac.in/

చ‌ద‌వండి: NIT Warangal Recruitment 2023: నిట్‌ వరంగల్‌లో 100 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories