Central Ground Water Board: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, భోపాల్‌లో స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టులు
Sakshi Education
భోపాల్‌లో సెంట్రల్ గ్రౌండ్ వాటర్‌బోర్డు(సీజీడబ్ల్యూబీ), నార్త్ సెంట్రల్ రీజియన్‌లో గ్రూప్ సి(మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్) పోస్టులు అయిన స్టాఫ్ కారు డ్రైవర్లు(ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 23
- అర్హత:పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.హెవీ వెహికల్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్‌పై మూడేళ్ల అనుభవంతో వెహికల్ మెకానిజం తెలిసి ఉండాలి. హిందీ/ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి.
- వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
- జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజినల్ డైరెక్టర్, సీజీడబ్ల్యూబీ, నార్త్ సెంట్రల్ రీజియన్, పరియవాస్ భవన్, జైల్ రోడ్, భోపాల్ చిరునామకు పంపించాలి.
- దరఖాస్తులకు చివరితేది: 21.02.2022
- వెబ్‌సైట్: www.cgwb.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | UNDER GRADUATE |
Last Date | February 21,2022 |
Experience | Fresher job |