Skip to main content

Trainee Pilot Jobs: క్యాబినెట్‌ సెక్రటేరియట్‌లో ట్రెయినీ పైలట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Cabinet Secretariat

క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ పోస్టులు ట్రెయినీ పైలట్‌ (గ్రూప్‌ ఏ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ జారీ చేసిన వాలిడ్‌ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌/హెలికాప్టర్‌ పైలట్‌ కమర్షియల్‌ లైసెన్స్‌ ఉండాలి.
వయసు: 20–30 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100+అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప్లైట్‌ క్రూ లైసెన్స్‌ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పోస్ట్‌ బ్యాగ్‌ నెం.3003, లోదీ రోడ్‌ హెడ్‌ పోస్టాఫీస్, న్యూఢిల్లీ–110003 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 29.04.2022

వెబ్‌సైట్‌: https://cabsec.gov.in
 

చ‌ద‌వండి: Jobs in Army Institute of Nursing: ఏఐఎన్, గువహటిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date March 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories