BSNL Recruitment 2022: బీఎస్‌ఎన్‌ఎల్‌లో 55 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్ ఎల్).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ (టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్), డిప్లొమా అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 55
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.06.2022 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్: డిప్లొమా అభ్యర్థులకు నెలకి రూ.8000, గ్రాడ్యుయేట్స్‌కి నెలకి రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.07.2022
వెబ్‌సైట్: http://www.mhrdnats.gov.in/
చదవండి: NGT Recruitment 2022: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 23,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |