BSNL Recruitment 2022: బీఎస్‌ఎన్‌ఎల్, హర్యానాలో 44 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) హర్యానా టెలికాం సర్కిల్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 44
ఖాళీల వివరాలు: సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం–24, సీఎం/సీఎఫ్‌ఏ/ఈబీ–20.
అర్హత: డిప్లొమా/గ్రాడ్యుయేషన్ (టెక్నికల్/ నాన్ టెక్నికల్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:19.07.2022
వెబ్‌సైట్: https://www.bsnl.co.in
చదవండి: Cochin Shipyard Recruitment 2022: 330 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | July 19,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |