BRO Recruitment 2023: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో 567 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 567
పోస్టుల వివరాలు: రేడియో మెకానిక్-02, ఆపరేటర్ కమ్యూనికేషన్-154, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్(ఓజీ)-09, వెహికల్ మెకానిక్-236, ఎంఎస్‌డబ్ల్యూ డ్రిల్లర్-11, ఎంఎస్‌డబ్ల్యూ మేసన్-149, ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్-05, ఎంఎస్‌డబ్ల్యూ మెస్ వెయిటర్-01.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 18-27/18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్(ట్రేడ్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండెంట్, బీఆర్‌వో స్కూల్-సెంటర్, డిఘి క్యాంప్, పుణె చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన ప్రచురించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాలి.
వెబ్‌సైట్: https://www.bro.gov.in/
చదవండి: Railway Jobs: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2026 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |