BECIL-AIIMS Recruitment 2022: బీఈసీఐఎల్-ఎయిమ్స్, గువహతిలో 12 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్).. గువహతిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: అప్పర్ డివిజన్ క్లర్క్-02, డేటాఎంట్రీ ఆపరేటర్-01, స్టోర్ కీపర్-02, క్యాషియర్-01, అకౌంట్స్ అసిస్టెంట్-01, జూనియర్ అడ్మిన్ ఆఫీసర్-02, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-01, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్-02.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్ సీఏ/డిప్లొమా/డిగ్రీ/బీకామ్/పీజీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.17,752 నుంచి రూ.19,308 వరకు చెల్లిస్తారు.
వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 45ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.09.2022
వెబ్‌సైట్: https://www.becil.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | September 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |