BDL Recruitment 2022: బీడీఎల్, హైదరాబాద్‌లో 37 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు వేతనం..
హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్.. మేనేజ్‌మెంట్ ట్రైనీ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: ఎంటీ(మెకానికల్)-10, ఎంటీ(ఎలక్ట్రానిక్స్)-12, ఎంటీ(ఎలక్ట్రికల్)-03, ఎంటీ(మెటలర్జీ)-02, ఎంటీ(కంప్యూటర్ సైన్స్)-02, ఎంటీ(ఆప్టిక్స్)-01, ఎంటీ(బిజినెస్ డెవలప్‌మెంట్)-01, ఎంటీ(ఫైనాన్స్)-03, ఎంటీ(హ్యూమన్ రీసోర్సెస్)-03.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 29.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.11.2022
వెబ్‌సైట్: https://bdl-india.i
చదవండి: Security Printing Press Hyderabad Recruitment 2022: 83 టెక్నీషియన్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |