4374 Jobs in BARC Recruitment: పోస్టుల పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 4374
ఖాళీల వివరాలు
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: టెక్నికల్ ఆఫీసర్/సి-181, సైంటిఫిక్ అసిస్టెంట్/బి-07, టెక్నీషియన్/బి-24.
ప్రారంభ వేతనం: నెలకు టీవో ఖాళీలకు రూ.56,100, ఎస్‌ఏకు రూ.35,400, టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 చెల్లిస్తారు.
ట్రైనింగ్ స్కీమ్(స్టైపెండరీ ట్రైనీ): 4162(కేటగిరీ1-1216, కేటగిరీ2-2946)
స్టైపెండ్: నెలకు కేటగిరీ1కు రూ.24,000 నుంచి రూ.26,000, కేటగిరీ 2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది.
విభాగాలు: బయోసైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్,మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 22.05.2023 నాటికి టెక్నికల్ ఆఫీసర్‌కు 18-35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 18-25 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ1కు 19-24 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్,అడ్వాన్స్‌డ్ టెస్ట్,స్కిల్ టెస్ట్,ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 24.04.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.05.2023.
వెబ్‌సైట్: https://www.barc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | May 22,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |