Skip to main content

Balmer Lawrie&Co Ltd Recruitment 2022: బాల్మర్‌ లారీ కో లిమిటెడ్‌లో 27 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

బాల్మర్‌ లారీ కో లిమిటెడ్‌లో.. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Balmer Lawrie Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టులు: మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ఆఫీసర్, కస్టమర్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ తదితరాలు. -విభాగాలు: సేల్స్, ఆపరేషన్స్, రిటైల్‌ సేల్స్, వీసా తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 38ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.11.2022

వెబ్‌సైట్‌: https://www.balmerlawrie.com/

చ‌ద‌వండి: Intelligence Bureau Recruitment 2022: పదోతరగతి అర్హత‌తో 1671 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date November 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories