The Asiatic Society: ది ఏసియాటిక్ సొసైటీ, కోల్‌కతాలో క్లర్క్ పోస్టులు..
కోల్‌కతాలోని ది ఏసియాటిక్ సొసైటీ.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ లైబ్రేరియన్–02, లోయర్ డివిజన్ క్లర్క్–09, బైండర్/మెండర్– 01, జూనియర్ అటెండెంట్–05.
అసిస్టెంట్ లైబ్రేరియన్:
అర్హత: మాస్టర్స్ డిగ్రీతో పాటు బ్యాచిలర్స్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32ఏళ్లు మించకూడదు.
లోయర్ డివిజన్ క్లర్క్:
అర్హత: టైపింగ్ నాలెడ్జ్‌తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 27ఏళ్లు మించకూడదు.
బైండర్/మెండర్:
అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 27ఏళ్లు మించకూడదు.
జూనియర్ అటెండెంట్:
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 32ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి.. తుది ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
వెబ్‌సైట్: https://www.asiaticsocietykolkata.org/
చదవండి: Andhra Pradesh Jobs: ఏపీలో 3393 పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | GRADUATE |
Last Date | November 30,2021 |
Experience | 1 year |
For more details, | Click here |