Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీలో 3393 పోస్టులు.. అర్హతలు ఇవే

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌

మొత్తం పోస్టుల సంఖ్య: 3393

జిల్లాల వారీగా ఖాళీలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం–633; 
ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణా–1003;
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు–786; 
చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు–971.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌లో కమ్యూనిటీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ పూర్తి చేసి ఉండాలి. 
వయసు: దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 06.11.2021

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/MLHP2021.html

చ‌ద‌వండి: 
APPSC Notification: 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..
State Govt Jobs

Qualification GRADUATE
Last Date November 06,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories