Skip to main content

Sports‌ Authority of India Recruitment: శాయ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు

Sports‌ Authority of India

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాయ్‌).. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: 2019లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు అర్హులు.
వయసు: 01.08.2019 నాటికి 32ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: యూపీఎస్సీ మార్కులు, క్రీడా విజయాలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 11.10.2021

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in

చ‌ద‌వండి: SBI Recruitment: ఎస్‌బీఐలో 606 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification GRADUATE
Last Date October 11,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories