Apprentice Posts: గోవా షిప్‌యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Sakshi Education
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 15
అర్హత: ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
స్టయిపెండ్: పదో తరగతి పూర్తిచేసిన అభ్యర్థులకు నెలకు రూ.6000, ఎనిమిది, తొమ్మిదో తరగతి పూర్తిచేసిన వారికి నెలకు రూ.5000 చొప్పున చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్–అడ్మిన్), గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, వాస్కోడగామా, గోవా–403802 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
వెబ్‌సైట్: https://goashipyard.in/
చదవండి: DRDO Recruitment: డీఆర్‌డీవో-ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | Others |
Last Date | November 10,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |