Skip to main content

Apprentice Jobs: ఐఆర్‌ఈఎల్, ముంబైలో 92 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Apprentice Jobs in IREL, Mumbai

ముంబైలోని ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 92
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు (ౖఫైనాన్స్‌)–07, గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు (హెచ్‌ఆర్‌)–05, డిప్లొమా ట్రెయినీలు(టెక్నికల్‌)–19, జూనియర్‌ సూపర్‌వైజర్లు(రాజ్‌భాష)–03, పర్సనల్‌ సెక్రటరీలు–02, ట్రేడ్స్‌మెన్‌ ట్రెయినీలు(ఐటీఐ)–28, ఫిట్టర్‌/ఎలక్ట్రీషియన్‌–28.
అర్హత: అప్రెంటిస్‌లను అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్,మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ ఇంటర్మీడియట్‌ /సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఆయా అప్రెంటిస్‌లను అనుసరించి 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.07.2022

వెబ్‌సైట్‌: https://www.irel.co.in

చ‌ద‌వండి: CSIR-NPL Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌పీఎల్, న్యూఢిల్లీలో 79 టెక్నీషియన్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories