Skip to main content

ANGRAU Recruitment 2022: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీలో సబ్జెక్ట్‌ మేటర్‌ పోస్టులు..

ANGRAU Recruitment 2022 for Subject Matter Posts

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం రస్తాకుంటుబాయిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన సబ్జెక్ట్‌ మేటర్‌ పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టులు: సబ్జెక్ట్‌ మేటర్‌ స్పెషలిస్ట్‌(ప్లాంట్‌ ప్రొటెక్షన్‌/హోమ్‌ సైన్స్‌/కమ్యూనిటీ సైన్స్‌/వెటర్నరీ/ఎక్స్‌టెన్షన్‌).
అర్హత: 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ(అగ్రికల్చర్‌ ఎంటమాలజీ/ప్లాంట్‌ పాథాలజీ/హోమ్‌ సైన్స్‌/కమ్యూనిటీ సైన్స్‌/వెటర్నరీ సైన్స్‌/అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌)లో ఉత్తీర్ణులావ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.56,100, డీఏ, హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 01.08.2022
వేదిక: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, అనకాపల్లి.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in

చ‌ద‌వండి: Young Professional Posts: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date August 01,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories