Skip to main content

AECS Recruitment: ఏఈసీఎస్, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Atomic Energy Central Schools Jobs

హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌(ఏఈసీఎస్‌).. ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, సోషల్‌సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్‌/హిందీ/ఫిజిక్స్‌ తదితరాలు.

అర్హతలు
టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీఈడీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 45 ఏళ్లు మించకూడదు. 
జీతం: నెలకు రూ.21,250 చెల్లిస్తారు.

పీఆర్‌టీ: సీనియర్‌ సెకండరీ/హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికేట్‌ టెస్ట్‌/ఇంటర్‌/డీఈఐఈడీ/బీఈఐఈడీ/డీఈడీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు. 
జీతం: నెలకు రూ.21,250 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ, డీ సెక్టార్‌ గేట్, కమలానగర్, ఈసీఐఎల్, హైదరాబాద్‌–500062 చిరునామకు పంపించాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 23.03.2022
దరఖాస్తులకు చివరితేది: 26.03.2022

వెబ్‌సైట్‌: https://www.aecshyd2.edu.in/
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 26,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories