Intelligence Bureau Jobs: 150 ఏసీఐఓ పోస్టులు... అర్హత వివరాలు ఇవే
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గ్రేడ్–2(ఏసీఐఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 150
» పోస్టుల వివరాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్–94.
» అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ గేట్ 2020/2021/2022 స్కోర్ కార్డు ఉండాలి.
» వయసు: 07.05.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
Also read: Non Teaching Jobs: నలంద సైనిక్ స్కూల్‌లో 14 ఉద్యోగాలు
» జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: వాలిడ్ గేట్ 2020/2021/2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.05.2022
» వెబ్‌సైట్: https://www.mha.gov.in or www.ncs.gov.in
Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జగన్ ఆదేశాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 07,2022 |
Experience | Fresher job |