APSCSCL 2023: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అకౌంటెంట్ పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒప్పంద ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్–3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: సీఏ/సీఎంఏ, ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, మొదటి అంతస్తు, ఎయిమ్స్ కళాశాల, ముమ్మిడివరం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.
వెబ్‌సైట్: https://konaseema.ap.gov.in
Qualification | GRADUATE |
Last Date | February 02,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |