Skip to main content

IIM Recruitment: ఐఐఎం బెంగళూరులో అకడెమిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.36 వేల వరకూ వేతనం

IIM Bangalore

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)..అకడెమిక్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: అకడెమిక్‌ అసోసియేట్‌లు.
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.30వేల నుంచి రూ.36వేల వరకూ చెల్లిస్తారు. 
వయసు: 60ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 26.11.2021

వెబ్‌సైట్‌: http://iimberpsrv.iimb.ernet.in

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్‌ పాట్నాలో సైంటిస్ట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date November 26,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories