Non-Executive Posts: మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌లో 531 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీల సంఖ్య: 531 పోస్టులు
స్కిల్డ్–1(ఐడీ–5): ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, కార్పెంటర్, చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, కంప్రెసర్ అటెండెంట్ తదితరాలు.
సెమీ–స్కిల్డ్–1(ఐడీ–2): ఫైర్ ఫైటర్స్, సెయిల్ మేకర్, సెక్యూరిటీ సిపాయి, యుటిలిటీ హ్యాండ్(సెమీ స్కిల్డ్)
స్పెషల్ గ్రేడ్(ఐడీ–8): లాంచ్ ఇంజిన్ క్రూ/మాస్టర్ సెకండ్ క్లాస్.
స్పెషల్ గ్రేడ్(ఐడీ–9): మాస్టర్ ఫస్ట్ క్లాస్.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఎన్‌ఏసీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు స్పెషల్ గ్రేడ్(ఐడీ–9)–రూ. 22,000 నుంచి రూ.83,180, స్పెషల్ గ్రేడ్ (ఐడీ–8)–రూ.21,000 నుంచి రూ.79,380, స్కిల్డ్ గ్రేడ్–1(ఐడీ–5)–రూ.17,000 నుంచి రూ.64,360, సెమీ–స్కిల్డ్ గ్రేడ్–1(ఐడీ–2)–రూ.13,200 నుంచి రూ.49,910.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.08.2023
వెబ్‌సైట్: https://www.mazagondock.in/
చదవండి: NLC Recruitment 2023: ఇంటర్ అర్హతతో హెల్త్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |